దోహాలో 9వ ప్రపంచ తెలుగు సాహితీసదస్సును ప్రారంభించనున్న వెంకయ్యనాయుడు
- November 21, 2024
హైదరాబాద్: భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఇవాళ ఖతార్ పర్యటనకు బయలుదేరి వెళతారు అని పూర్వ ఉపరాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలు దేరి వెళ్ళనున్న ఆయన, రాత్రికి దోహా చేరుకుంటారు. రేపు అనగా శుక్రవారం ఉదయం గం. 10.00 ని.లకు (భారత కాల మానం ప్రకారం మధ్యాహ్నం గం. 1.30 ని.లకు) వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళావేదిక - ఖతార్ సంయుక్త ఆధ్వర్యంలో దోహా లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును ప్రారంభించి, ప్రసంగిస్తారు.
కార్యక్రమం ముగించుకుని రేపు రాత్రికి దోహా నుంచి బయలుదేరి, శనివారం తెల్లవారు ఝామున చెన్నై చేరుకుంటారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







