కువైట్ సాంస్కృతిక మంత్రిని కలిసిన భారత రాయబారి..!!
- November 22, 2024
కువైట్: కువైట్లలో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ సమాచార, సంస్కృతయువజన వ్యవహారాల మంత్రి అబ్దుల్రహ్మాన్ బడ్డా అల్-ముతైరిని కలిశారు. అంబాసిడర్ వివిధ ప్రతిపాదనలపై చర్చించారు. మీడియా, సమాచారం, సాంస్కృతిక సహా వివిధ డొమైన్లలో భారతదేశం, కువైట్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మంత్రి మార్గనిర్దేశాన్ని కోరారు.
తాజా వార్తలు
- ఖతార్, ఒమన్ మధ్య బలపడుతున్న స్నేహబంధం..
- మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం
- ‘దుబాయ్-ఇట్ అవార్డు’కు ఆగస్టు 10 నుంచి నామినేషన్లు
- బ్రహ్మోస్‌కు భారీ డిమాండ్..
- వరంగల్‌లో పోలీసు అమరవీరుల కుటుంబాలతో డీజీపీ సీవీ ఆనంద్ భేటీ
- పిల్లల స్క్రీన్ టైమ్‌పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్‌లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







