దర్వాజా అబ్దుల్ రజాక్ కూడలి పునర్ ప్రారంభం..!!
- November 23, 2024
కువైట్: తూర్పు ప్రాంతంలోని దర్వాజా అబ్దుల్ రజాక్ సొరంగం కూడలిని మరమ్మత్తు పనులు పూర్తయిన తర్వాత తిరిగి తెరవనున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ (PAT) ప్రకటించింది. ఇది ప్రాజెక్ట్ మొదటి దశను సూచిస్తుందని, వాకర్స్ క్రాసింగ్‌ల కోసం నియమించబడిన సొరంగం రెండవ దశలో తర్వాత ప్రారంభం అవుతందని ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







