యూఏఈ జాతీయ దినోత్సవం: షార్జాలో 5 రోజులపాటు సెలవులు..!!
- November 23, 2024
యూఏఈ: రాబోయే యూఏఈ జాతీయ దినోత్సవం సందర్భంగా షార్జాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల వీకెండ్ లభిస్తుందని స్థానిక అధికారులు ధృవీకరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబరు 2,3వ తేదీల్లో సెలవులు కాగా, 2, 3 వ తేదీల్లో పెయిడ్ హాలిడే సెలవులు లభిస్తాయని, డిసెంబరు 4న సాధారణ కార్యకలాపాలు పునఃప్రారంభమవుతాయని ఎమిరేట్ మానవ వనరుల విభాగం తెలిపింది. షార్జాలో అధికారిక వీకెండ్ శుక్రవారం నుండి ఆదివారం వరకు ఉన్నందున, ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులు ఐదు రోజుల సుదీర్ఘ వీకండ్ ను ఆనందిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







