మనీలాండరింగ్.. బ్యాంకర్‌పై 3.6 మిలియన్ దిర్హామ్‌ల జరిమానా!!
- November 27, 2024
దుబాయ్: దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA) క్లయింట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లను తప్పుగా నిర్వహించే కంపెనీ, మనీ లాండరింగ్‌లో పాల్గొన్న వ్యక్తిపై కఠినమైన చర్య తీసుకుంది. మాజీ రిలేషన్షిప్ మేనేజర్ పీటర్ జార్జియోగా కు దాదాపు $1 మిలియన్ (సుమారు Dh3.6 మిలియన్లు) జరిమానా విధించారు. తన క్లయింట్ల నుండి వచ్చిన కమీషన్ల ఫలితంగా అతను చాలా బోనస్ ఆదాయాన్ని సంపాదించాడు అని తెలిపింది. దీంతో సదరు మేనేజర్‌పై భారీ జరిమానా విధించారని, మళ్లీ ఇండస్ట్రీ లో పని చేయకుండా నిషేధం విధించారని తెలిపారు.
DFSA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ జాన్స్టన్ మాట్లాడుతూ.. అథారిటీ తనకు వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణను నిర్వహిస్తుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స







