నేటి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని యోగా సాధన గూర్చి ..
- June 26, 2016
'మన్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఉదయం దేశ ప్రజలనుద్దేశించి ఆల్ఇండియా రేడియోలో ప్రసంగించారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఒకే సారి 20 ఉపగ్రహాలు విజయవంతంగా ప్రయోగించి భారత ఖ్యాతిని సమున్నత శిఖరాలకు చేర్చుతున్నారని అభినందించారు. గత రికార్డులను ఈ ప్రయోగం ద్వారా బద్ధలు కొట్టినట్లయిందన్నారు. భారత వాయుసేనలో ముగ్గురు మహిళా పైలట్లు రావటం గొప్ప విషయమన్న ప్రధాని... ఈ ముగ్గురూ మెట్రో నగరాల నుంచి రాలేదు, చిన్న పట్టణాల నుంచి వచ్చి తమ కలలను సాకారం చేసుకున్నారన్నారు. మహిళా పైలట్ల తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. యోగా శక్తిని ప్రపంచం గుర్తించింది.. ప్రపంచ వ్యాప్తంగా యోగా సాధన చేస్తున్న వాళ్లు పెరుగుతున్నారని తెలిపారు. యోగా ద్వారా రోగులు మధుమేహాన్ని తగ్గించుకోగలుగుతున్నారన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







