అంకారాలోని నేషన్స్ లైబ్రరీని సందర్శించిన సుల్తాన్
- November 30, 2024
అంకారా: అంకారాలో టర్కీ ప్రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని నేషన్స్ లైబ్రరీని హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సందర్శించారు. ఈ సందర్భంగా లైబ్రరీ విభాగాలను, అందులోని విలువైన ప్రచురణలను, అరుదైన మాన్యుస్క్రిప్ట్‌లను వీక్షించారు. ఒమాన్-టర్కిష్ లకు సంబంధించిన చారిత్రక ఒప్పంద డాక్యుమెంట్లను ప్రత్యేకంగా ప్రదర్శించారు.
నేషన్స్ లైబ్రరీ రిపబ్లిక్ ఆఫ్ టర్కియేలో సుమారు 4 మిలియన్ ప్రింట్ కాపీలు, 120 మిలియన్ కంటే ఎక్కువ వ్యాసాలు, ఎలక్ట్రానిక్ శాస్త్రీయ ప్రచురణలు, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి సేకరించిన వివిధ భాషలలోని 134,000 పుస్తకాలు ఉన్నాయి. లైబ్రరీలో ఒమానీ ప్రచురణల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు ఉంది. అనంతరం మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అల్ సయీద్ రెండు రోజుల (రాష్ట్ర) పర్యటన తర్వాత టర్కీయే నుండి బయలుదేరారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







