ముత్తారాలో భూకంపం..భయంతో పరుగులు పెట్టిన ప్రజలు..!!

- November 30, 2024 , by Maagulf
ముత్తారాలో భూకంపం..భయంతో పరుగులు పెట్టిన ప్రజలు..!!

మస్కట్: ముత్తారాలోని విలాయత్‌లో నివసించే వారు భయంతో వణికిపోయారు. చాలా మంది నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీ భూకంప పర్యవేక్షణ కేంద్రం ప్రకారం.. ఈరోజు ఉదయం 11:06 గంటలకు మస్కట్ గవర్నరేట్‌లోని అల్ అమెరత్‌లోని విలాయత్‌లో రిక్టర్ స్కేల్‌పై 2.3 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంప కేంద్రం మస్కట్ నగరానికి నైరుతి దిశలో సుమారు 8 కిలోమీటర్ల దూరంలో భూమికింద 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన సమాచారం ప్రకటించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com