1,284 మద్యం బాటిల్స్ సీజ్.. 17 మంది అరెస్ట్..!!
- December 06, 2024
కువైట్: కువైట్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో మద్య పానీయాలను ప్రచారం చేస్తున్న వివిధ దేశాలకు చెందిన 17 మంది అనుమానితులను డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్‌మెంట్ అదుపులోకి తీసుకుంది. వారిచ్చిన సమాచారంతో దాదాపు 100,000 కువైట్ దీనార్ల మార్కెట్ విలువైన 1284 లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి అప్పగించినట్లు తెలిపారు. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ







