'నాయకి' చిత్రం జులై 8న విడుదల..
- June 27, 2016
త్రిష ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న 'నాయకి' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా జులై 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. దర్శకుడు గొవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. త్వరలో ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నట్లు ట్వీట్ చేశారు.
తొలిసారి మహిళా పాత్ర ప్రధానంగా గల హారర్ చిత్రంలో త్రిష నటించింది. ఈ చిత్రానికి గిరిధర్ మామిడిపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం సమకూర్చారు. సుష్మారాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, కోవై సరళ, సత్యం రాజేశ్, మనోబాల తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







