జాతీయ దినోత్సవ పరేడ్ రద్దు.. ఖతార్
- December 16, 2024
దోహా: ఈ ఏడాది పరేడ్‌ను రద్దు చేస్తున్నట్లు ఖతార్ జాతీయ దినోత్సవ వేడుకల నిర్వాహక కమిటీ ప్రకటించింది. ఈ ప్రకటనను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తన అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా షేర్ చేసింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న ఖతార్ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఖతార్ జాతీయ దినోత్సవం 2024ని జరుపుకోవడానికి దర్బ్ అల్ సాయ్‌లోని కార్యకలాపాలు, ఈవెంట్లకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..