'స్పిరిట్ ఆఫ్ ఫుట్‌బాల్' వేడుకల్లో'గౌరవ అతిథి'గా ప్రధాని మోదీ..!!
- December 22, 2024
'స్పిరిట్ ఆఫ్ ఫుట్‌బాల్' వేడుకల్లో'గౌరవ అతిథి'గా ప్రధాని మోదీ..!!
కువైట్: కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు కువైట్‌లో జరిగిన 26వ అరేబియా గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి 'గౌరవ అతిథి'గా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కువైట్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అమీర్ తో కలిసి గ్రాండ్ ప్రారంభ వేడుకలను వీక్షించారు. జిసిసి దేశాలు, ఇరాక్, యెమెన్‌తో సహా ఎనిమిది దేశాలు పాల్గొంటున్న ద్వైవార్షిక అరేబియా గల్ఫ్ కప్‌ను కువైట్ నిర్వహిస్తోంది.
ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కువైట్‌లోని లేబర్ క్యాంపును సందర్శించి భారతీయులతో సంభాషించారు. మోదీ కార్మిక శిబిరాన్ని సందర్శించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







