గణపతి సచ్చిదానంద స్వామిజీ ని కలిసిన గవర్నర్ దత్తాత్రేయ
- December 24, 2024
హైదరాబాద్: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం నాడు మర్యాదపూర్వక పర్యటన సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ రాజ్‌భవన్‌కు చేరుకున్న వారిని గవర్నర్ దత్తాత్రేయ దంపతులు శాలువాతో సత్కరించి, విశ్వరూపంలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని బహూకరించడం జరిగింది.ఈ పర్యటన సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు దత్తాత్రేయ వారి సతీమణి బండారు వసంత మరియు ఇతర కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, వారికి ప్రసాదాలు అందజేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







