జనవరి 3వరకు జహ్రా వంతెన మూసివేత..!!

- December 26, 2024 , by Maagulf
జనవరి 3వరకు జహ్రా వంతెన మూసివేత..!!

కువైట్: కువైట్ సిటీ నుండి జహ్రా వైపు వెళ్లే ట్రాఫిక్ కోసం జహ్రా రోడ్ ఓవర్‌పాస్‌ను జనవరి 3 శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రహదారి విస్తరణ జాయింట్‌లపై నిర్వహణ పనులు చేయడానికి వీలుగా మూసివేత ఉత్తర్వులు జారీ చేసినట్టు వెల్లడించారు.  ఈ సమయంలో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com