కువైట్ లో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష అమలు
- June 28, 2016
డ్రగ్ కేసులో ముగ్గురు భారతీయులకు క్రిమినల్ కోర్టు విధించిన మరణశిక్షను అపిలేట్ కోర్టు సమర్థించింది. 2015లో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు భారతీయులతోపాటు ఓ శ్రీలంక దేశస్తుడిని అరెస్ట్ చేశారు. మార్చి, 2016లో క్రిమినల్ కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. మరణశిక్ష పడిన వీరిని కేరళకు చెందిన ఫైసల్ మంగట్టుచలీల్, ముస్తాఫా హమీద్, అబూబకర్‌గా గుర్తించారు. మరొకరు షరీకా బాలసింగే శ్రీలంక దేశీయుడు. కాగా వీరికి విధించిన మరణశిక్షను తాజాగా అలీ దిరాన్ సారథ్యంలోని అపిలేట్ కోర్టు సమర్థించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







