వాషింగ్ మెషీన్లో 1.5 ఏళ్ల చిన్నారి హత్య.. పనిమనిషి అరెస్ట్..!!
- December 27, 2024
కువైట్: కువైట్ పోలీసులు ఫిలిప్పీన్స్ పనిమనిషిని అరెస్టు చేశారు. ఆమె ఒకటిన్నర సంవత్సరాల కువైట్ పిల్లవాడిని వాషింగ్ మెషీన్లో ఉంచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందడం అందరినీ కలిచివేసింది. అధికారుల కథనం ప్రకారం.. చిన్నారి ఏడుపు విన్న తల్లిదండ్రులు చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన పనిమనిషిని డిటెక్టివ్లు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







