ఈద్ ఉల్ ఫితర్: ప్రైవేట్ సెక్టార్‌కి 2 రోజుల పెయిడ్ సెలవులు
- June 28, 2016
మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఈద్ ఉల్ పితర్ సెలవు దినాన్ని ప్రకటించింది. ఇది అధికారిక సెలవు దినం. యూఏఈ వ్యాప్తంగా ప్రైవేటు సెక్టార్ ఉద్యోగులకు అధికారిక సెలవు దినం కాగా, షవ్వాల్ మొదటి, రెండవ రోజు పెయిడ్ హాలీడేగా ప్రకటించింది. బుధ, గురువారాల్లో ఈ షవ్వాల్ మొదటి, రెండవ సెలవు దినాలు వచ్చే అవకాశం ఉంది. జులై 6, 7 తేదీల్లో ఇది ఉండొచ్చు. తద్వారా రెసిడెంట్స్‌కి నాలుగు రోజులపాటు వరుసగా పని నుంచి ఉపశమనం దక్కనుంది. అయితే చంద్ర దర్శనాన్ని బట్టి, అధికారిక ప్రకటన వెలువడుతుంది. జులై 1 నుంచి 9 వరకు వారాంతాలతో కలుపుకుని మొత్తం తొమ్మిది సెలవు దినాలు ఉండనున్నాయి. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ సక్ర్ అల్ గోబాష్ సయీద్ గోబాష్, రెసిడెంట్స్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







