మే 8 – 17: దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్..!!
- January 06, 2025
దోహా: దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (DIBF) 34వ ఎడిషన్ దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో మే 8 నుండి 17 వరకు జరుగనుంది. ఈ మేరకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనలో తెలిపింది. ఇందులో ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వందలాది ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. దీనికి గల్ఫ్, అరబ్ దేశాల నుండి మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి పుస్తక అభిమానులు హాజరవుతారు. బుక్ షో సందర్భంగా అనేక సాంస్కృతిక, ఇంటరాక్టివ్ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. DIBF మొదటి ఎడిషన్ ఖతారీ బుక్స్ హౌస్ పర్యవేక్షణలో 1972లో ప్రారంభించారు. 33వ ఎడిషన్ 29వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 42 దేశాల నుండి 515 మంది ప్రచురణకర్తలతో రికార్డును నెలకొల్పింది.
తాజా వార్తలు
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం







