నాటి ఫోటోలో రాంగోపాల్ వర్మ..!
- June 28, 2016
సినిమా ఇండస్ట్రీలో అతను ఒక సంచలన దర్శకుడు...ఒకప్పుడు దెయ్యాలు, మాఫిమా సినిమాలపై ప్రయోగాలు చేసి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ చూపించిన దర్శకులు. ఈ మద్య ట్విట్టర్ లో సినిమా,రాజకీయ,క్రీడాకారులపై ఎలా పడితే అలా విమర్శిస్తూ ప్రతిరోజూ సంచలనాలు సృష్టుస్తున్న దర్శకులు ఆ...ఇప్పటికే మీకు గుర్తుకు వచ్చి ఉంటుంది. అవును ఆయనే రాంగోపాల్ వర్మ..క్రియేటీవ్ డైరెక్టర్ గా ఒకప్పుడు మంచి మార్కులు పొంది ఇప్పుడు కాంట్రవర్సీ డైరెక్టర్ గా మిగిలిపోయారు.తాజాగా ఆయన చిన్న నాటి ఫోటోలో ఎంచక్కా తాత చంకెక్కి ఆయన చేతి మీద చెయ్యివేసి అమాయకంగా చూస్తున్న ఈ చిన్నోడు ఎవరో తెలుసా? మరోవైపు.. రెండు చేతులకు రెండు వాచీల్లాంటివి కూడా కనిపిస్తున్నాయి కదూ. ఇంత అమాయకంగా కనిపిస్తూ, కళ్లకు కాటుక కూడా పెట్టుకున్న ఈ పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా? ప్రస్తుతం తన సినిమాలతో పాటు ట్వీట్లు, వ్యాఖ్యలతో కూడా సంచలనాలు సృష్టిస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







