తిరుపతి ఘటనలో.. ఇద్దరు సస్పెండ్, మరో ముగ్గురి పై బదిలీ వేటు
- January 09, 2025
తిరుపతి: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయగా, మరో ముగ్గురిపై బదిలీ వేటు వేశారు.టొకెన్ పంపిణీ కేంద్రం వద్ద నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన డీఎస్పీ రమణకుమార్, అక్కడి గోశాల ఇన్ ఛార్జి హరినాధ్ రెడ్డిలపై సస్పెండ్ వేటు వేశారు. ఇక తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ లను బదిలీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
తిరుపతిలో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ…ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.అలాగే జరిగిన సంఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.ఈ మీడియా సమావేశంలో టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







