స్థానిక నియామకాలపై క్యుసి చర్చలు
- June 29, 2016
ఖతార్ ఛాంబర్ (క్యుసి) రిక్రూట్‌మెంట్ కమిటీ, క్యుసి గౌరవ ట్రెజరర్ అలాగే హెడ్ ఆఫ్‌ది కమిటీ అలీ అబ్దుల్‌లతీఫ్ అల్ మిస్‌నాద్ నేతృత్వంలో సమావేశమయ్యింది. పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. స్థానిక కార్మికుల్ని రిక్రూట్ చేయడం, ఇంటి పనివారికి సంబంధించిన అంశాలు సందర్భంగా చర్చకు వచ్చాయి. దీంతోపాటుగా, ఇతర దేశాల నుంచి వచ్చే కార్మికులకు అవకాశాలు కల్పించడం, కుటుంబాల పొటెన్షియల్ కాస్ట్‌ని పెంచడం, ఇంటిపనివారి రాకలో ఇబ్బందులు, ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్ట్‌కి సంబంధించిన క్లాజ్‌ల రివ్యూ ఇలాంటి అంశాలపైనా చర్చించారు సభ్యులు. ఖతార్‌లోకి ఇతర దేశాల నుంచి ఇంటిపనివారిని తెచ్చుకోడానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, అలాగే కార్మికుల్ని ఎక్స్‌పోర్ట్ చేస్తోన్న దేశాల ప్రతినిథులతో సమావేశానికోసం రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ప్రతినిథులు చేస్తున్న ప్రయత్నాల గురించీ ఖతార్ ఛాంబర్ చర్చించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







