సీబ్ రెసిడెన్షియల్ అగ్నిప్రమాదం.. నలుగురి పరిస్థితి విషమం..!!

- January 20, 2025 , by Maagulf
సీబ్ రెసిడెన్షియల్ అగ్నిప్రమాదం.. నలుగురి పరిస్థితి విషమం..!!

మస్కట్‌: సీబ్‌లోని విలాయత్‌లో కార్మికులు నివాసం ఉంటున్న నివాస భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మస్కట్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్,  అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు ఈ సంఘటనపై వేగంగా స్పందించాయి. అగ్నిప్రమాదంలో నలుగురు ఆసియా జాతీయులకు గాయాలయ్యాయని, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించామని, వారి పరిస్థితి విషమంగా ఉందని సిడిఎఎ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com