శ్రీవారి భక్తులకు శుభవార్త!
- January 20, 2025
తిరుమల: అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని టీటీడీ నిర్ణయించింది.ఈ మేరకు ఈరోజు తొలిసారిగా ప్రయోగాత్మకంగా సోమవారం పరిశీలించారు. అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్ లో భాగంగా 5 వేల మంది భక్తులకు మాసాల వడలు వడ్డించారు.రేపటి నుంచి క్రమంగా ఆ సంఖ్యను పెంచుతూ….రథసప్తమి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







