'హాంగ్ కాంగ్ వారియర్స్' జనవరి 24న తెలుగు, తమిళ్ లో గ్రాండ్ రిలీజ్
- January 20, 2025
హాంగ్ కాంగ్ సినీ చరిత్రలో వెయ్యి కోట్లు వసూలు చేసిన సంచలన చిత్రం 'హాంగ్ కాంగ్ వారియర్స్'. లూయిస్ కూ, సమ్మో కామ్-బో హంగ్, రిచీ లీడ్ రోల్స్ నటించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కి సోయ్ చీయాంగ్ దర్శకత్వం వహించారు. కిన్-యీ ఔ, తై-లీ చాన్, లి జున్ రైటర్స్.
హాంగ్ కాంగ్ లో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం జనవరి 24, 2025న తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కానుంది.
హాంగ్ కాంగ్ వారియర్స్ ని తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ NVR సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. లీడ్ యాక్టర్స్ ఇంటెన్స్ యాక్షన్ మోడ్ లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ చాలా ఎట్రాక్టివ్ గా వుంది.
నటీనటులు: లూయిస్ కూ, సమ్మో కామ్-బో హంగ్, రిచీ
రైటర్స్: కిన్-యీ ఔ, తై-లీ చాన్, లి జున్
దర్శకత్వం: సోయ్ చీయాంగ్
తెలుగు , తమిళ్ రిలీజ్: NVR సినిమా
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







