LMRA తనిఖీలు.. 118 మందిపై బహిష్కరణ వేటు..!!
- January 21, 2025
మనామా: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) జనవరి 12 – 18 మధ్య 636 తనిఖీ క్యాంపెయిన్ లను నిర్వహించింది. ఈ సందర్బంగా నిబంధనలు ఉల్లంఘించిన 118 మందిని బహిష్కరించడంతోపాటు తదుపరి చట్టపరమైన చర్యల కోసం 21 మంది అక్రమ కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. బహ్రెయిన్ రాజ్యంలోని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలు, రెసిడెన్సీ చట్టాలకు సంబంధించి అన్ని గవర్నరేట్‌లలోని 624 చోట్ల తనిఖీలు నిర్వహించారు. వీటితోపాటు 12 జాయింట్ ఇన్‌స్పెక్షన్ క్యాంపెయిన్‌లను చేపట్టారు. ప్రతి గవర్నరేట్‌లోని సంబంధిత పోలీసు డైరెక్టరేట్‌లతో పాటు జాతీయత, పాస్‌పోర్ట్‌లు, నివాస వ్యవహారాలు (NPRA) ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్గత మంత్రిత్వ శాఖ సహకారంతో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం