కువైట్ ఎంబసీలో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- January 22, 2025
కువైట్: ఇండియా 76వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న(ఆదివారం) భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలో జరుపుకోనున్నారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. హాజరయ్యే సందర్శకుల కోసం 2వ రింగ్ రోడ్డు చివర అరేబియా గల్ఫ్ స్ట్రీట్ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. (https://maps.app.goo.gl/F4jxS94pFKBVsGw88) అక్కడి నుండి ఎంబసీ ప్రాంగణానికి ఉచిత షటిల్ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అయితే, హాజరయ్యేవారు చెల్లుబాటులో ఉన్నసివిల్ ID లేదా భారతీయ పాస్‌పోర్ట్ తీసుకురావాలని కోరారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..