కువైట్‌లో పాత చెట్లకు గుర్తింపు కోడ్స్..!!

- January 25, 2025 , by Maagulf
కువైట్‌లో పాత చెట్లకు గుర్తింపు కోడ్స్..!!

కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్.. పాత చెట్ల సంఖ్యలు, స్థానాలు, వయస్సులను పేర్కొనే గుర్తింపు కోడ్‌ను కేటాయించడం ద్వారా వాటిని సంరక్షించడానికి ఒక చొరవను అమలు చేయడానికి అంగీకరించింది.ఈ చొరవను పర్యావరణ కార్యకర్తలు సాద్ అల్-హయాన్,  నాజర్ అల్-హెద్యాన్ ప్రారంభించారు.ఈ నంబరింగ్ ప్రోగ్రాంలో అన్ని ప్రాంతాలలో పాత చెట్లను చేర్చుతున్నట్లు తెలిపారు.ప్రతి చెట్టు వయస్సుతోపాటు వాటి గురించిన మొత్తం సమాచారం కోడ్ లో ఉంటుందని తెలిపారు. పురాతన వృక్షాలను రక్షించేందుకు కూడా ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com