రొయ్యల వేటపై ఆరు నెలలపాటు నిషేధం..!!

- January 31, 2025 , by Maagulf
రొయ్యల వేటపై ఆరు నెలలపాటు నిషేధం..!!

మనామా: బహ్రెయిన్ ప్రాదేశిక జలాల్లో రొయ్యలు పట్టడం, వ్యాపారం చేయడం, అమ్మడంపై ఆరు నెలల నిషేధం విధించారు. ఈ నిషేధం ఉత్తర్వులు జూలై 31 వరకు అమలులో ఉంటుంది.  పర్యావరణం కోసం సుప్రీం కౌన్సిల్ (SCE) సముద్ర సంపద డైరెక్టరేట్ ప్రకటించిన నిషేధం.. బహ్రెయిన్ సముద్ర వనరులను రక్షించడంలో జాతీయ ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com