తగ్గనున్న షిప్పింగ్, హంటింగ్ రేడియో లైసెన్సుల ఫీజులు
- June 30, 2016
కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (సిఆర్ఎ), విహెచ్ఎఫ్ రేడియో, డ్యూయల్ బ్యాండ్ రేడియో వార్షిక లైసెన్సు ఫీజులను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఏడాదికి 500 ఖతారీ రియాల్స్ ఉన్న ఫీజుని 100 ఖతారీ రియాల్స్‌కి తగ్గించనున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొంది. సిఆర్ఎ సూచనకు క్యాబినెట్ అప్రూవల్ లభించడంతో పీజుల్లో ఈ తగ్గుదల చోటుచేసుకోనుంది. చిన్న షిప్స్‌కి విహెచ్ఎఫ్ రేడియో, హంటింగ్ కోసం డ్యూయల్ బ్యాండ్ రేడియోకి ఈ ఫీజుల తగ్గింపు వర్తిస్తుంది. ఈ తగ్గింపుతో మరింతమంది లైసెన్సుల కోసం ముందుకు వస్తారని సిఆర్ఎ ప్రెసిడెంట్ మొహమ్మద్ అలి అల్ మన్నాయ్ చెప్పారు. రేడియో కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ని వినియోగించేవారెవరైనాసరే లైసెన్సుల్ని తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో అది ఇల్లీగల్‌గా పరిగణింపబడుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







