కువైట్‌లో తగ్గిన ATM క్యాష్ విత్ డ్రాలు..!!
- February 02, 2025
కువైట్: కువైట్ మార్కెట్ డిజిటల్ లావాదేవీలలో పెరుగుదల కారణంగా ATMలలో క్యాష్ ఉపసంహరణ రేటు తగ్గింది. ATMల ద్వారా నగదు ఉపసంహరణలు గత సంవత్సరం -5.9 శాతం రేటును నమోదు చేశాయి. ఎందుకంటే ఉపసంహరణలు సుమారు 637 మిలియన్లు తగ్గాయి. 2023 సంవత్సరంలో ATM నగదు ఉపసంహరణ సుమారు 10.721 బిలియన్లు కాగా, 2024 సంవత్సరంలో ఉపసంహరణలు దాదాపు 10.084 బిలియన్లకు చేరుకున్నాయి. ATM నగదు ఉపసంహరణ క్షీణతకు ప్రధాన కారణం ప్రభుత్వ విభాగాలతో సహా అనేక సంస్థలు పాయింట్ ఆఫ్ సేల్ లేదా ఎంటిటీ వెబ్సైట్ ద్వారా అమలు చేసిన ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థ అని ఆర్థిక రంగ నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







