బీసీ సంక్షేమశాఖ సంచాలకుల కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- July 01, 2016
అమరావతి రాజధాని పాలనా కేంద్రంగా విజయవాడలో మరో ప్రభుత్వ కార్యాలయం ప్రారంభమైంది. బీసీ సంక్షేమశాఖ సంచాలకుల కార్యాలయాన్ని ఆశాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ఉదయం ప్రారంభించారు. విజయవాడలోని కానూరు వద్ద సంచాలకుల కార్యాలయంతో పాటు బీసీ కార్పొరేషన్‌ను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లావాదేవీలు జరిపిన కొన్ని దస్త్రాల కారణంగానే బీసీ సంక్షేమశాఖ డైరెక్టరేట్ కార్యాలయం రాక కాస్త ఆలస్యమైందని మంత్రి తెలిపారు. అంతకు ముందు స్థానిక ప్రజాప్రతినిధులతో కసిలి సంక్షేమశాఖ డైరెక్టరేట్ కార్యాలయాన్ని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







