ప్రపంచ ఛాంపియన్ పై ప్రజ్ఞానంద విజయం..
- February 03, 2025
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ మాస్టర్ టోర్నమెంట్లో ప్రజ్ఞానంద రమేష్‌బాబు విజేతగా నిలిచాడు. ఈ ఛాంపియన్ షిప్ లో ప్రపంచ చాంపియన్ గుకేశ్ పై 2-1తోటై బ్రేక్ లో విజయం సాధించాడు. దీంతో ఈ టోర్నీలో విశ్వనాథన్ ఆనంద్ తరువాత విజేతగా నిలిచిన భారతీయుడిగా నిలిచాడు.
ఆనంద్ ఈ టోర్నీని 2003, 2004, 2006లో మూడుసార్లు గెలుచుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రజ్ఞానానంద ఆనందం వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష