సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్‌..

- February 03, 2025 , by Maagulf
సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్‌..

అమరావతి: సినీనటుడు సోనూసూద్ సోమవారం సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా.. నాలుగు అంబులెన్స్‌లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా సోనూసూద్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.ఆరోగ్య సంరక్షణలో మౌలిక వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు తెలిపారు.తన ఆశయ సాధనలో భాగస్వామి అయినందుకు ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’కి కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com