పద్మశ్రీ నాగఫణి శర్మ సన్మానించిన సీఎం చంద్రబాబు
- February 04, 2025
అమరావతి: ప్రముఖ అవధాని, సరస్వతీ ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా...ఆయన్ను సచివాలయానికి ఆహ్వానించి సత్కరించాను. అవధానం బతకాలన్న ఆకాంక్షతో...ఐటీ ఉన్న ప్రాంతంలో మన సంస్కృతి, సంప్రదాయం వెల్లివిరియాలన్న ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు హైదరాబాద్ లోని మాదాపూర్ లో అవధాన సరస్వతీ పీఠానికి స్థలం ఇచ్చిన విషయాన్ని నాగఫణి శర్మ గుర్తుచేసుకున్నారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తయి ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన ఆశీర్వదించారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







