పెరిగిన పసిడి, వెండి ధరలు
- July 01, 2016
వరుసగా రెండో రోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. రూ. 200 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 30,550కి చేరింది. ప్రపంచమార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధరలు పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,332.17 యూఎస్ డాలర్లుగా ఉంది.
రూ. 44వేల పైకి.. వెండి వెండి ధర రోజురోజుకీ పైపైకి పోతోంది. వరుసగా నాల్గో రోజు వెండి ధర పెరిగి 44వేల మార్కును దాటింది. శుక్రవారం ఒక్కరోజే పెరగడంతో కేజీ వెండి ధర రూ. 44,600కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









