బాంబు పేలుడు: మహిళ మృతి, ముగ్గురు చిన్నారులకు గాయాలు
- July 01, 2016
ఓ బాంబు పేలుడు కారణంగా కారులో ప్రయాణిస్తున్న మహిళ చనిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారని పోలీసులు వ్లెడించారు. ఈస్ట్ అకార్లో ఈ బాంబు పేలుడు సంభవించింది. ఆందోళనకారులు పోలీసులపై పెట్రోల్ బాంబులను ప్రయోగిస్తూ విధ్వంసాలకు దిగడం వల్ల ఇక్కడ ఎప్పటికప్పుడు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటాయి. అయితే బాంబు పేలుడు తీవ్రతతో ఓ పదునైన ఆయుధం కారు వైపు దూసుకెళ్ళడంతో మహిళ మృతి చెందగా ముగ్గురు చిన్నారులు గాయపడటం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







