సౌదీ అరేబియాకు ఒమన్ సంఘీభావం..!!
- February 10, 2025
మస్కట్: సౌదీ అరేబియా రాజ్యం (KSA)కు ఒమన్ సుల్తానేట్ తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించింది. సౌదీ అరేబియా దాని ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి చేసిన ప్రకటనలను తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ఒమన్ పాలస్తీనాలోని అన్ని సార్వభౌమ భూభాగాలపై 1967 సరిహద్దులతో అంతర్జాతీయ తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాల సూత్రాలకు అనుగుణంగా స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపన కోసం తన మద్దతుని ఒమన్ పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







