ట్రాఫిక్ ఆంక్షలు..ఫిబ్రవరి 12వరకు గజలి స్ట్రీట్ మూసివేత..!!

- February 11, 2025 , by Maagulf
ట్రాఫిక్ ఆంక్షలు..ఫిబ్రవరి 12వరకు గజలి స్ట్రీట్ మూసివేత..!!

కువైట్: ఫర్వానియా నుండి షువైఖ్ పోర్ట్ వైపు వచ్చే దిశలో అల్-గజాలీ స్ట్రీట్ ను రాత్రి సమయంలో ఫిబ్రవరి 12వతేదీ వరకు మూసివేస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (PART) ప్రకటించింది. ఫిబ్రవరి 11, ఫిబ్రవరి 12 తేదీల్లో తెల్లవారుజామున 1:00 నుండి 5గంటల వరకు మూసివేయబడుతుందని, ఆ సమయంలో నిర్వాహణ, నిర్మాణ పనులు కొనసాగుతాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లను ఉపయోగించాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com