బహ్రెయిన్‌లో నకిలీ కాన్సర్ట్ టిక్కెట్ల స్కామ్ నిందితుడు అరెస్ట్..!!
- February 12, 2025
మనామా: బహ్రెయిన్‌లో ఫేక్ కాన్సర్ట్ టిక్కెట్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక సూత్రధారి అయిన అరబ్ వ్యక్తిని ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్ పోల్) సహాయంతో యాంటీ-సైబర్ క్రైమ్స్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసినట్లు డైరెక్టరేట్ తెలిపింది. కాగా, ఈ కేసు బహ్రెయిన్ వెలుపల జరిగిందని, ఇందులో నిందితుడిపై కేసు నమోదైంది. అతడిని అరెస్ట్ చేయాలని ఇంటర్ పోల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని పేర్కొంది. అవసరమైన అన్ని చట్టపరమైన విధానాలు పూర్తయిన తరువాత తదుపరి దర్యాప్తు కోసం అతడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







