వరల్డ్ అవినీతి అవగాహన సూచిక.. ఒమన్ పురోగతి..!!
- February 12, 2025
మస్కట్: 2024 అవినీతి అవగాహనల ఇండెక్స్ ఫలితాల్లో ఒమన్ పురోగతిని నమోదుచేసింది. 180 దేశాలలో ప్రపంచవ్యాప్తంగా 50 వ స్థానంలో ఒమన్ నిలిచింది. అరబ్ ప్రపంచంలో 4 వ స్థానంలో ఉంది. 2023 లో 70 వ స్థానంలో ఉండగా, ఈసారి 20 స్థానాలను మెరుగుపరుకుంది. గత ఏడాది 43 నుండి 55 స్కోరుతో, 12 పాయింట్ల పెరుగుదలను నమోదు చేసింది. అవినీతి అవగాహనల ఇండెక్స్ ను బెర్లిన్‌లోని ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. ప్రజా నిధులను రక్షించడంలో, వారి సామర్థ్యాన్ని మెరుగుపరచడం, సమగ్రతను ప్రోత్సహించడంలో ఉత్తమ అంతర్జాతీయ పద్ధతులను అవలంబించడానికి ఒమన్ నిబద్ధతకు ఈ ర్యాంక్ అద్దం పడుతుందని డాక్టర్ స్టేట్ ఆడిట్ ఇన్స్టిట్యూట్ (SAI) స్పోక్స్పర్సన్ హమ్యార్ నాజర్ అల్ మహ్రోకి హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







