ప్రమోషన్ కేరాఫ్ 'ఆర్‌కె మీడియా'
- July 02, 2016
ఈ రోజుల్లో ఏ ప్రోడక్ట్‌కి అయినా ప్రమోషన్ ముఖ్యం. సినిమా విజయానికీ పరాజయానికీ మధ్య కొట్టాడుతున్న సినిమాని కూడా గట్టెక్కించే శక్తి ప్రమోషన్‌కి ఉంది. సినిమాని ప్రమోట్ చేసుకోవడానికిగాను సినీ పరిశ్రమకు బెస్ట్ ఆప్షన్‌గా ఆర్‌కె మీడియా సంస్థ కనిపిస్తోందిప్పుడు. సినిమా ప్రమోషన్ మాత్రమే కాదు, పలు ఈవెంట్లను నిర్వహించడంలో ఆర్‌కె మీడియా మిగతా ఈవెంట్ సంస్థలకు తిరుగులేని పోటీ ఇస్తోంది. సైమా అఆర్డ్స్, ఐఐఎఫ్‌ఎ, ఫిలింఫేర్, సిసిఎల్ వంటి ఈవెంట్స్,పి.ఆర్ & ప్రొమోషన్స్,ఎండార్సుమెంట్స్ ,పొలిటికల్ ఈవెంట్స్,సెలెబ్రిటీ మానేజ్మెంట్,ఈవెంట్ మానేజ్మెంట్,యాడ్ ఫిల్మ్స్ మేకింగ్,ఔట్ డోర్ మీడియా నిర్వహణలో ఆర్‌కె మీడియా తనదైన ప్రత్యేకతను చాటింది. 2016 సైమా అవార్డ్స్ ఈవెంట్స్‌ని అంగరంగ వైభవంగా నిర్వహించడంలో ఆర్‌కె మీడియా పాత్ర అమోఘం. ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో సంచలనాలకు తెరలేపిన ఆర్‌కె మీడియాని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు రవికుమార్ పనస. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సినీ పరిశ్రమకు అత్యంత ఆప్తుడు అనడం నిస్సందేహం. సినీ రంగంలో అవకాశాల్ని కల్పించడం, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తన ఉనికిని చాటుకోవడం ఆర్‌కె మీడియా ప్రమోషన్స్ ప్రత్యేకత.

తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









