షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- February 12, 2025
షిర్డీ: హీరోయిన్ రష్మిక మందన, నటుడు విక్కీ కౌశల్ నేడు శిరిడిలోని శ్రీ సాయిబాబా సమాధిని దర్శించుకున్నారు.దర్శనానంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ తరపున ముఖ్య కార్యనిర్వహణాధికారి గోరక్ష్ గాడిల్కర్ వారిని సత్కరించారు.ఈ కార్యక్రమంలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ మంగళ వరదే, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రజ్ఞా మహందులే సినారె, డిఫెన్స్ ఆఫీసర్ రోహిదాస్ మాలి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







