ఒమన్ లోని భారత రాయబారికి ఘనంగా వీడ్కోలు..!!
- February 13, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని ఇండియా రాయబారి అమిత్ నారంగ్‌కు విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. ఒమన్-ఇండియా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో రాయబారి చేసిన కృషికి సయ్యద్ బదర్ అభినందనలు తెలియజేసారు. భవిష్యత్ లో చేపట్టబోయే రంగాల్లోనూ ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!
- దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!
- అల్-అబ్దాలీలో డీజిల్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం..!!
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..







