యుఎస్-రష్యా చర్చలకు రియాద్ ఆతిథ్యం..సౌదీ అరేబియాపై యూస్ ప్రశంసలు..!!
- February 19, 2025
రియాద్: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో రియాద్‌లో విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రష్యా కౌంటర్ సెర్గీ లావ్‌రోవ్ మధ్య చర్చలు జరపడంలో సౌదీ అరేబియా పోషించిన చొరవను యూఎస్ విదేశాంగ శాఖ ప్రశంసించింది. అధికార ప్రతినిధి టామీ బ్రూస్ మాట్లాడుతూ.. యునైటెడ్ స్టేట్స్ యుద్ధాన్ని ముగించి శాంతిని సాధించాలని ప్రయత్నిస్తోందని తెలిపారు. ఉక్రెయిన్‌లో వివాదాన్ని విజయవంతంగా పరిష్కరించడం ద్వారా చారిత్రక ఆర్థిక, పెట్టుబడి అవకాశాల భౌగోళిక రాజకీయ సమస్యలపై భవిష్యత్ సహకారానికి ఇది పునాది వేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







