డైరెక్టర్ గా రానున్న 'వెలిగొండ శ్రీనివాస్'
- July 03, 2016
రచయితలు మెగా ఫోన్ పట్టుకోవడం మామూలే. విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన అనుభవంతో దర్శకులుగా రాణించారు కూడా. ఇప్పుడు ఆ జాబితాలో చేరడానికి మరో రచయిత ఉత్సాహం చూపిస్తున్నాడు. తనే... వెలిగొండ శ్రీనివాస్. 'ఢమరుకం', 'అఖిల్'లాంటి చిత్రాలకు రచయితగా పనిచేశారు వెలిగొండ. ఇప్పుడు కెప్టెన్ కుర్చీలో కూర్చోబోతున్నారు. ఇటీవలే రాజ్‌తరుణ్‌కి ఈ రచయిత ఓ కథ చెప్పారట. అది తరుణ్‌కి బాగా నచ్చింది. వెంటనే ఇందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







