విజయవాడలో రోడ్డు విస్తరణ కోసం ఆలయాల తొలగింపుపై బీజేపీ నేతలు ఆగ్రహం
- July 03, 2016
విజయవాడలో టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. ఆదివారం విజయవాడలో బీజేపీ నేతలు కన్నా లక్ష్మినారాయణ, సోము వీర్రాజు మీడియా సమావేశాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ఆలయాల తొలగింపుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ కార్యకర్తలకు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మద్దతు తెలిపారు. టీడీపీ, బీజేపీ నేతల వాగ్వాదంతో గోశాల వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. బీజేపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. ఆలయాలను తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమని సోము వీర్రాజు హెచ్చరించారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







