నాల్గవ రింగ్ రోడ్ నుండి హవల్లీ వైపు సబ్-ఎగ్జిట్ మూసివేత..!!
- February 22, 2025
కువైట్: నాల్గవ రింగ్ రోడ్, ఘ్రేబ్ రోడ్ కూడలిలో నాల్గవ దశ నిర్వహణ పనులను ప్రారంభించినట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. సాల్మియా నుండి షువైఖ్కు వెళ్లే.. మాగ్రెబ్ ఎక్స్ప్రెస్వే ద్వారా కువైట్ సిటీ వైపు ప్రయాణించే రహదారి కోసం ఫోర్త్ రింగ్ రోడ్ నుండి హవల్లీ వైపు సబ్-ఎగ్జిట్ మూసివేయనున్నట్లు డిపార్ట్మెంట్ ఒక పత్రికా ప్రకటనలో వివరించింది. ఫహాహీల్ ఎక్స్ప్రెస్వే, కింగ్ ఫైసల్ ఎక్స్ప్రెస్వే, డమాస్కస్ స్ట్రీట్, బాగ్దాద్ స్ట్రీట్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







