గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా హైదరాబాద్ : సీఎం రేవంత్
- February 25, 2025
హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సు-2025 జరుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సదస్సును ప్రారంభించారు.
సీఎం మాట్లాడుతూ.. “గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా హైదరాబాద్ మారింది. ఈ రంగానికి సంబంధించి హైదరాబాద్ లో నిపుణులున్నారు. హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ రాబోతున్నాయి. హైదరాబాద్ ను సరికొత్త ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తాం. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనేదే ప్రభుత్వ లక్ష్యం” అని సీఎం అన్నారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







