ప్రశాతంగా జాతీయ దినోత్సవ వేడుకలు..30 కేసులు నమోదు..!!
- February 28, 2025
కువైట్: జాతీయ దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రాఫిక్ అవేర్నెస్ డైరెక్టర్ కల్నల్ ఫహద్ అల్-ఎస్సా తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పౌరులు, నివాసితులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంతో ఈ సంవత్సరం ఉత్సవాలు సజావుగా సాగాయన్నారు. నీటి స్ప్రేయింగ్కు సంబంధించి అధికారులు కేవలం 30 కేసులను మాత్రమే నమోదు చేశారని, గత సంవత్సరాలతో పోల్చితే ఇటువంటి సంఘటనలు గణనీయంగా 98% తగ్గాయని పేర్కొన్నారు. రన్-ఓవర్ ప్రమాదాలు జరిగినట్లు రెండు నివేదికలతో పాటు, చిన్న ప్రమాదాలు జరిగినట్లు నాలుగు నివేదికలతో పాటు, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారికి నివేదించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







