ఏపీ బడ్జెట్: 3లక్షల 22వేల 359 కోట్లతో బడ్జెట్–కేటాయింపులు ఇవే
- February 28, 2025
అమరావతి: ఏపీ బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల అంసెబ్లీలో ప్రవేశపెట్టారు. 3లక్షల 22వేల 359 కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ ను రూపొందించారు.
- రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు.
- రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు.
- ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు.
- మూల ధన వ్యయం రూ.40,635 కోట్లు
- అమరావతి నిర్మాణానికి 6వేల కోట్లు, వ్యవసాయానికి 48 వేల కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31, 806కోట్లు కేటాయించారు.
- శాఖల వారిగా వివరాలు..బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయింపు
- వైద్యరోగ్య శాఖకు 19265 కోట్లు కేటాయింపు
- పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 18848 కోట్లు కేటాయింపు
- జలవనరుల శాఖకు 18 ఇరవై కోట్లు కేటాయిస్తూ నిర్ణయం
- పురపాలక శాఖకు 13862 కోట్లు కేటాయింపు
- ఇంధన శాఖకు రూ 13,600 కోట్లు కేటాయిస్తూ ఇచ్చిన ఆర్థిక మంత్రి
- వ్యవసాయ శాఖకు 11636 కోట్లు
- సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు కేటాయింపు
- ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి 10,619 కోట్లు కేటాయింపు
- రవాణా శాఖకు 8785 కోట్లు కేటాయింపు
సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటింది. అన్నదాత సుఖీభవ కోసం 6300 కోట్లు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు 62 కొట్లు, ధరల స్థికరణ నిధి కోసం 300 కోట్లు, హంద్రీనీవా ఉత్తరాంధ్ర సృజన స్రవంతి గోదావరి డెల్టా కృష్ణ డెల్టా ప్రాజెక్టులకు 11,314 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 6705 కోట్లు, జల్‌జీవన్ మిషన్ కోసం 2800 కోట్లు, అలాగే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం 500 కోట్లు కేటాయించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







